మొటిమలు వేధిస్తున్నాయా? చిట్కాలివిగో
- July 15, 2015సహజంగా మొటిమలు రాకుండా ఉండాలంటే ముఖాన్ని మామూలు నీళ్లతోనే తరచూ కడుగుతూ ఉంటే చాలా వరకూ ముఖం మీది జిడ్డు తొలగిపోయి మొటిమలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక మొటిమలు వచ్చిన తరువాత చిన్నగా మన ఇంట్లోనే చేసుకునే మాయిశ్చరజర్ ఓట్స్. ఓట్స్‌ను అనేక రకాలుగా ఉపయోగించి ముఖానికి పూతలా ఉపయోగిస్తే సరిపోతుంది. కొద్దిగా ఓట్స్ పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి వలయాకారంలో రుద్దుతూ మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోయి మొటిమలు రాకుండానూ, వాటిద్వారా వచ్చిన మచ్చలు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. ఇంకొక చిట్కా. ఓట్స్ మిశ్రమానికి కొబ్బరినూనె కలిపి ప్యాక్‌లా వేసి 20 నిముషాల తర్వాత కడిగేసినా సరిపోతుంది. ముఖంపై మొటిమలు తొలగిపోయి ముఖం తాజాగా ప్రకాశవంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









