దాండియా బీట్స్ 2025.. ILA టిక్కెట్స్ ప్రారంభం..!!

- July 29, 2025 , by Maagulf
దాండియా బీట్స్ 2025.. ILA టిక్కెట్స్ ప్రారంభం..!!

మనామా: ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఉత్సాహభరితమైన దాండియా బీట్స్ 2025 కోసం టిక్కెట్లను అధికారికంగా విడుదల చేసింది.  ఈ టికెట్లు సెప్టెంబర్ 19న క్రౌన్ ప్లాజా బహ్రెయిన్‌లో జరగనున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుకకు మార్గం సుగమం చేస్తుందని ప్రకటించింది. ఇది సంగీతం, రంగులు , సాంప్రదాయ నృత్యాలతో కూడిన అద్భుతమైన రాత్రిని, అద్భుతమైన మరచిపోలేని అనుభూతిని అందజేస్తుందని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com