ఖతార్ లో తీవ్ర వాతావరణ పరిస్థితులు..లేబర్ మినిస్ట్రీ హెచ్చరికలు..!!
- August 01, 2025
దోహా, ఖతార్: తీవ్రమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ, అన్ని సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. పనివేళల్లో కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
శ్వాసకోశ వ్యవస్థలోకి దుమ్ము చేరే ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖం, ముక్కు, నోరు క్రమం తప్పకుండా కడుక్కోవాలని.. ఫేస్ మాస్క్ ధరించాలని సిఫార్సు చేశారు. కళ్లలోకి దుమ్ము చేరితే, చికాకును నివారించడానికి వెంటనే నీటితో కడుక్కోవాలని సూచించారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలన్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







