తీవ్రమైన ఎయిర్ పొల్యుషన్..ముసాఫాలోని ఇండస్ట్రీపై చర్యలు..!!

- August 02, 2025 , by Maagulf
తీవ్రమైన ఎయిర్ పొల్యుషన్..ముసాఫాలోని ఇండస్ట్రీపై చర్యలు..!!

యూఏఈ: పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలిన తర్వాత అబుదాబి అధికారులు ముసాఫాలోని ఒక ఇండస్ట్రీని తాత్కాలికంగా మూసివేశారు.చట్టబద్ధంగా అనుమతించబడిన స్థాయిలను మించి వాయు ఉద్గారాలను కలిగి ఉన్నట్లు తేలిన తర్వాత పర్యావరణ సంస్థ అబుదాబి (EAD) ఈ నిర్ణయం తీసుకుంది.తీవ్రమైన ఘాటు వాసనలు,వాయు కాలుష్యం గురించి కమ్యూనిటీ ఫిర్యాదుల పై తనిఖీలు నిర్వహించారు.పరిశుభ్రమైన, సురక్షితమైన ఎమిరేట్‌ కోసం అందరూ సహకరించాలని కోరారు.అన్ని పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలను పూర్తిగా పాటించాలని EAD పిలుపునిచ్చింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com