బిగ్ నార్కోటిక్స్ సీజ్..పలువురు అరెస్ట్..!!
- August 02, 2025
మనామా: వేర్వేరు కేసుల్లో సుమారు 14 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. దీని వీధి విలువ BD24,000 కంటే ఎక్కువ ఉంటుందని తెలిపారు. అలాగే, 20 - 49 సంవత్సరాల మధ్య వయస్సు గల వివిధ దేశాలకు చెందిన అనేక మంది వ్యక్తులు ఇందులో ఉన్నారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌లోని యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ పేర్కొన్నది. కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసే ముందు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని 24 గంటల హాట్‌లైన్ 996 ద్వారా లేదా 996@ interior.gov.bh ఇమెయిల్ ద్వారా నివేదించాలని కోరారు. సమాచారం అందజేసిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!