ట్రాఫిక్ అప్‌డేట్: షార్జా రౌండ్‌అబౌట్ తాత్కాలికంగా మూసివేత..!!
- August 03, 2025
యూఏఈ: షార్జాలోని ఒక రౌండ్‌అబౌట్ తాత్కాలికంగా మూసివేయబడుతుందని ఎమిరేట్ రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రకటించింది. మువైలే కమర్షియల్ ఏరియాలోని హోలీ ఖురాన్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రౌండ్‌అబౌట్, నిర్వహణ పనుల కారణంగా వాహనాలను నిషేధించారు.
ఆగస్టు 22 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. గత నెలలో, యూనివర్సిటీ బ్రిడ్జి సమీపంలోని మ్లీహా రోడ్ , షార్జా రింగ్ రోడ్‌ను కలిపే రోడ్లను రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు ఎమిరేట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







