తమిళ్ స్టార్ కమెడియన్ కన్నుమూత..
- August 03, 2025
చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ్ స్టార్ కమెడియన్, మ్యూజిషియన్ మదన్ బాబ్ కన్నుమూశారు.71 ఏళ్ళ వయసులో వయోభారంతో, పలు ఆరోగ్య సమస్యలతో నిన్న రాత్రి మరణించారు. పలువురు తమిళ ప్రేక్షకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
మెడికల్ రిప్రసెంటివ్ గా కెరీర్ మొదలుపెట్టి, సేల్స్ ఆఫీసర్ గా పనిచేసి అనంతరం మ్యూజిక్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పలువురు తమిళ సంగీత దర్శకుల వద్ద పనిచేసి అనంతరం నటుడిగా మారాడు. తమిళ్ లో దాదాపు 200 సినిమాల్లో నటించాడు. కమెడియన్ గా మదన్ బాబ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన అసలు పేరు కృష్ణమూర్తి కాగా సినిమాలతో మదన్ బాబ్ గా మారింది.
ఆల్మోస్ట్ తమిళ్ లోనే సినిమాలు చేసిన మదన్ బాబు తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో నటించాడు. తెలుగులో ఈ ఒక్క సినిమాలోనే నటిచడం గమనార్హం.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







