వెహికిల్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ.. ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ హెచ్చరిక..!!
- August 04, 2025
దోహా, ఖతార్: వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ గడువుకు "ఎటువంటి మినహాయింపులు" లేవని జనరల్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.పునరుద్ధరించడంలో విఫలమైతే వాహనాన్ని రిజిస్ట్రీ నుండి తొలగిస్తామని హెచ్చరించింది.జనరల్ ట్రాఫిక్ విభాగంలో లైసెన్సింగ్ వ్యవహారాల విభాగంలో రిజిస్ట్రేషన్ విభాగం అధిపతి లెఫ్టినెంట్ కల్నల్ హమద్ అలీ అల్-ముహన్నది మాట్లాడుతూ..ఈ వ్యవధిని పాటించడంలో విఫలమైతే చట్టం అమలులోకి వస్తుందన్నారు.
ఇప్పుడు తనిఖీకి 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుందని, బీమా ఆన్‌లైన్ లో ఉందని, మెట్రాష్ యాప్ ద్వారా పునరుద్ధరణ సులభతరం అయిందని ఆయన అన్నారు. జూలై 27నుండి ప్రారంభమయ్యే 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్లు గడువు ముగిసిన వాహన యజమానులు తమ స్థితిని సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







