జెనీవాలోని లేక్ లో మునిగి సౌదీ సిటిజన్ మృతి..!!
- August 04, 2025
జెనీవా: సరస్సు జెనీవాలోని ఓ లేక్ లో సౌదీ పౌరుడు ఒకరు మునిగి చనిపోయారని జెనీవాలోని సౌదీ కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేసింది. మృతదేహాన్ని సౌదీ అరేబియాకు స్వదేశానికి తరలించడానికి అవసరమైన విధానాలను పూర్తి చేయడానికి సంబంధిత స్విస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు కాన్సులేట్ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొంది.మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. అయితే, సంఘటనకు దారితీసిన పరిస్థితులు, మృతుడి వివరాలను వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







