నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయుల విడుదల
- July 16, 2016
నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయులను దుండగులు విడిచిపెట్ట్టారు. మంగపూడి శ్రీనివాస్, కౌషల్ అనిష్ శర్మలను భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30 నిమిషాలకు వదిలిపెట్టారని విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 29న బెంగు రాష్ట్రంలోని మక్రుడి దగ్గర గల బోకో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయుధులైన దుండగులు కిడ్నాప్ చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. వీరిలో శ్రీనివాస్‌ది విశాఖపట్టణం కాగా, కౌషల్ కర్ణాటక రాష్ర్టానికి చెందినవారు. కిడ్నాపర్ల చెర నుంచి వీరిద్దరు క్షేమంగా బయటపడటం పట్ల వారి కుటుంబసభ్యులు విదేశాంగ శాఖకు ధన్యవాదాలు తెలిపారు
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







