ప్రవేశ వీసాల మినహాయింపు.. యూఏఈ, మోల్డోవా ఒప్పందం..!!
- August 05, 2025
యూఏఈ: యూఏఈ, మోల్డోవా కీలక ఒప్పందం చేసుకున్నాయి. ప్రవేశ వీసాల పరస్పర మినహాయింపుపై సోమవారం ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ , మోల్డోవా ప్రతినిధి అబుదాబిలో జరిగిన సమావేశంలో ఈమేరకు కుదిరిన కీలక ఒప్పందపై సంతకాలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలనుమరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







