అల్ అష్ఖారా బీచ్‌లో మరణించిన వేల్..!!
- August 06, 2025
మస్కట్: అల్ అష్ఖారా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన వేల్ ఒకటి మృతి చెందింది. సమాచారం అందుకున్న సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని పర్యావరణ శాఖ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వేల్ ఊపిరాడక మరణించిందని ప్రాథమిక పరీక్షలలో తేలిందని నిపుణులు వెల్లడించారు. వేల్ చుట్టూ తాళ్లు బిగుసుపోవడంతోనే కదలడం కష్టంగా మారి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.
సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా సముద్ర జీవులపై అనేక ప్రతికూల ప్రభావాలను చపుతుందని, ముఖ్యంగా ఫిషింగ్ వలలు ప్రమాద కరంగా మారుతుందని తెలిపారు. సముద్రంలోకి వ్యర్థాలను వేయకుండా మత్స్యకారులు, బీచ్‌కి వెళ్లేవారిలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్