బహ్రెయిన్ భారీగా పెరిగిన బాదం ధరలు..!!
- August 06, 2025
మనామా: బహ్రెయిన్ స్థానిక మార్కెట్లలో ఇటీవల బాదం ధరలు బాగా పెరిగాయి. కిలో బాదం ధర BD 14 వరకు చేరుకున్నాయి. అయితే, బాదం సరఫరాలో సమస్యల కారణంగా ధరలు భారీగా పెరిగినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
స్థానిక మార్కెట్లో హబ్బన్ బాదంతో పాటు రుచికి ప్రసిద్ధి చెందిన అలెగ్జాండ్రియన్ బాదం, పెద్ద మొత్తంలో అమ్ముడయ్యే జంబో బాదం రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెప్పారు. ధరల పెరిగినప్పటికీ, అధిక నాణ్యత మరియు వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన బాదం రకాలకు కస్టమర్లు నుంచి డిమాండ్ అధికంగా ఉందని వ్యాపారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!







