ఖతార్ లో పాడుపడిన భవనాలు కూల్చివేత..!!
- August 06, 2025
దోహా: ఖతార్ లో పాడుబడిన భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూ అల్ సులతా జిల్లాలో దోహా మున్సిపాలీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దోహ మునిసిపాలిటీ టెక్నికల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కూల్చివేతలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలోనే సంబంధిత భవన యజమానులకు నోటీసులు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఖతార్ లోని ప్రజా భద్రత చట్టం ప్రకారం.. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, గుర్తించిన పాడుబడిన భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







