కువైట్ లో భారీగా ఆల్కహాల్ సీజ్..!!
- August 06, 2025
కువైట్: కువైట్ లో భారీగా మద్యం పట్టుబడింది. విదేశాల నుంచి దొంగచాటుగా దిగుమతి చేసుకుని, తరలిస్తున్న ఆసియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించారని తెలిపింది. పక్కా సమాచారంతో ఓ గల్ఫ్ దేశం నుండి వస్తున్న కంటైనర్ ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, భారీగా మద్యం బయటపడిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు, త్వరలోనే మరింత మందిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







