భారత్‌ పై మరోసారి టారిఫ్‌లు విధింపు..

- August 06, 2025 , by Maagulf
భారత్‌ పై మరోసారి టారిఫ్‌లు విధింపు..

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మరోసారి ఇండియాపై టారిఫ్ లు విధించారు. ఇండియాపై 25శాతం అదనపు టారిఫ్ లు విధించారు ట్రంప్. దీంతో భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్ ల శాతం 50శాతానికి పెరిగింది. పెంచిన టారిఫ్ లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com