దుబాయ్ లో 20% పెరిగిన స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లు..!!
- August 07, 2025
దుబాయ్: దుబాయ్ లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లలో 20 శాతం పెరుగుదల నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకుంటున్న వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
టిక్కెట్ల అమ్మకాలు మరియు టాప్-అప్ల కోసం డిజిటల్ మెషీన్ల ఏర్పాటు, వెబ్సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ల వంటి డిజిటల్ ఛానెల్ల వినియోగంతోపాటు మినిమం రీఛార్జిని తగ్గండం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.
ఇక టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా జరిగే మొత్తం టాప్-అప్ ల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదు అయింది. కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు 37 శాతం తగ్గగా.. డిజిటల్ లావాదేవీలు 6 శాతం తగ్గాయని ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







