ఖతార్‌లో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పై అధ్యయనం..!!
- August 10, 2025
దోహా: ఖతార్‌లోని అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ లక్షణాలు పెరుగుతున్నాయని ఖతార్ మెడికల్ జర్నల్ తన తాజా ఎడిషన్‌లో తెలిపింది. ఈ. తరహా పరిశోధన దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించారు. స్ట్రోక్ పై అవగాహన, నివారణ మరియు చికిత్స విధానాలపై అభిప్రాయాలను సేకరించారు.
ఈ అధ్యయనం సందర్భంగా అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ పై అవగాహనను పెంచారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిన సమయంలో స్ట్రోక్ వస్తుందని పాల్గొన్న వారిలో సగం మంది మాత్రమే సరిగ్గా గుర్తించారని.. అయితే మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ , దాని లక్షణాలను గుర్తించినట్టు నివేదిక పేర్కొంది.
కాగా, అధిక రక్తపోటు, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకాలుగా చాలా మంది పాల్గొనేవారు గుర్తించారు. అయితే, డయాబెటిక్, ఓవర్ వెయిట్, ఎర్రెగ్యూరల్ హార్ట్ బీట్స్ వంటి ప్రమాదాల గురించి అవగాహన తక్కువగా ఉందని సర్వే తేల్చింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!