భద్రాచలం రాములోరి ఆలయానికి ISO గుర్తింపు

- August 13, 2025 , by Maagulf
భద్రాచలం రాములోరి ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణాలతో పాటు 22000 ఆహార భద్రత నిర్వహణ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్‌ను కార్యనిర్వాహణ అధికారి ఎల్. రమాదేవి స్వీకరించారు. ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించిన ఈ గుర్తింపు, దేవస్థానం సేవలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు సూచిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com