కశ్మీర్‌కు అదనపు బలగాలు పంపిన కేంద్ర ప్రభుత్వం
- July 17, 2016
కశ్మీర్ లోయలో నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి అదనంగా మరో రెండు వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపింది. మొత్తం 20 కంపెనీలను అక్కడికి తరలించినట్లు ఉన్నతాధికారి తెలపారు. ఒక కంపెనీలో వందమంది జవాన్లు వుంటారు. గత వారమే 2,800 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిబ్బందిని భద్రత కోసం పంపిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో చెలరేగిన అల్లర్లలో 39 మృతిచెందగా దాదాపు 3,100 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







