షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..రక్షించిన కేరళ పోలీసులు..!!
- August 14, 2025
యూఏఈ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని తన స్వస్థలం నుండి కిడ్నాప్ అయిన యూఏఈకి చెందిన వ్యాపారవేత్తను కేరళ పోలీసులు రక్షించారు. షార్జాకు చెందిన వ్యాపారవేత్త కేరళలో కిడ్నాప్ కు గురయ్యారని, కేరళ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించారని వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీ ఇ-కామర్స్ మేనేజర్ ముజీబ్ పరయంగట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను ఒక క్రిమినల్ గ్రూప్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సెలవుల కోసం కేరళ కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







