భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- August 15, 2025
మస్కట్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుల్తాన్ హైతం బిన్ తారిక్..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఒక కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ మరింత పురోగతి సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







