ఒమన్‌లో 25 మందికి పైగా విదేశీ పౌరులు అరెస్టు..!!
- August 16, 2025
మస్కట్: ఒమన్‌లో 25 మందికి పైగా విదేశీ పౌరులను అరెస్టు చేశారు. హైమాలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఆఫ్రికన్ దేశాలకు చెందిన ఇరవై ఏడు మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వారికి సహాయం చేసిన ఒక ఒమన్ పౌరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!