ఖతార్ లో 13 రోజుల పాటు కీలక రోడ్డు మూసివేత..!!
- August 18, 2025
దోహా: ఖతార్ లో కీలక రోడ్డు 13 రోజులపాటు మూసివేయనున్నారు. మెయింటనెన్స్ పనుల కారణంగా జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్ను రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్తో కలిపే సిగ్నలైజ్డ్ జంక్షన్ ను మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్ అథారిటీ ప్రకటించింది.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 18వతేది అర్ధరాత్రి నుండి ఆగస్టు 31వ తేది వరకు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో దోహా వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్లిస్తారు. జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్, రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్ నుండి దోహా వైపు వచ్చే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!