జబల్ సంహాన్లో పర్యాటకుడు మృతి..!!
- August 19, 2025
ధోఫర్: విలాయత్ మీర్బాత్లోని జబల్ సంహాన్లో పర్వతారోహణ చేస్తుండగా ఒక పర్యాటకుడు పడిపోయిన సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే, ధోఫర్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు వెంటనే స్పందించాయి. పర్యాటకుడు పర్వతం ఎత్తైన ప్రాంతంలోని వాలు నుండి జారిపడ్డాడని, తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!