యెమెన్ లో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు...
- July 17, 2016
యెమెన్ లో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. సైనిక బలగాలే లక్ష్యంగా రెండు కారు బాంబు దాడులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలుకోల్పోయారు. ఇంకొందరు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది.దీంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశ ఉంది. ముకల్లా అనే నగరంలోని సైనిక శిబిరంలోకి అమాంతం బాంబులతో నింపిన కారుతో ఓ ఉగ్రవాది విరుచుకుపడగా మరో కారుతో నగరం నడిఒడ్డున మరో ఉగ్రవాది తెగబడ్డాడు. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతం చిన్నాభిన్నమై రక్తసిక్తంగా మారింది. ఒక ఇప్పుడు ఈ ప్రాంతంలో అల్ కాయిదా ప్రభావం ఎక్కువగా ఉండేది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







