అవి ఫేక్..పుకార్లను ఖండించిన యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- August 23, 2025
యూఏఈ: యూఏఈలో స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అధికారిక పాఠశాల సమయాలను మారుస్తున్నారని సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై విద్యా మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కిండర్ గార్టెన్లతో సహా ఏ స్థాయిలోనూ పాఠశాల సమయాలను మార్చడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆన్లైన్లో షేర్ అవుతున్న సమాచారం ఫేక్ అని, దానిని ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఈ విషయంపై తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎటువంటి ప్రకటనలను ప్రచురించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







