సౌదీ అరేబియాలో తగ్గిన దుమ్ము, ఇసుక తుఫానులు..!!
- August 23, 2025
రియాద్: సౌదీ అరేబియాలో జనవరి నుంచి జూలై మధ్య దుమ్ము, ఇసుక తుఫానులు 53 శాతం తగ్గుదల నమోదైందని రీజినల్ సెంటర్ ఫర్ డస్ట్ అండ్ సాండ్ స్టార్మ్స్ నివేదించింది. జనవరిలో 80 శాతం, ఫిబ్రవరిలో 40 శాతం, మార్చిలో 75 శాతం, ఏప్రిల్లో 41 శాతం, మేలో 40 శాతం, జూన్లో 59 శాతం మరియు జూలైలో 41 శాతం తగ్గుదల నమోదు అయినట్లు సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జమాన్ అల్-ఖహ్తానీ వెల్లడించారు.
సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్, క్లౌడ్ సీడింగ్ ప్రోగ్రామ్లు, ఫారెస్ట్ విస్తరణ ప్రాజెక్టులు, పర్యావరణ వ్యవస్థ రక్షణలో రాయల్ రిజర్వ్ల పాత్ర వంటి సమగ్ర జాతీయ పర్యావరణ ప్రయత్నాల వల్ల ఈ తగ్గుదల సాధ్యమైందని అల్-ఖహ్తానీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!