చివరి దశలో దుబాయ్ వాటర్ కెనాల్ వర్క్
- July 18, 2016
షేక్ జాయెద్ రోడ్, అల్ వసల్ రోడ్, జుమైరా రోడ్‌లపై మూడు ముఖ్యమైన ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి కావడంతో దుబాయ్ వాటర్ కెనాల్ ప్రాజెక్ట్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఎనిమిది మీటర్ల ఎత్తుకు కాంట్రాక్టర్లు పెండింగ్ వర్క్‌ని పూర్తి చేసేందుకు అనుమతి పొందారు. ప్రస్తుతానికి 75 శాతం కెనాల్ ఎక్స్‌కవేషన్ పనులు పూర్తయ్యాయనీ, సెప్టెంబర్ నాటికి మిగతా పనులు పూర్తవుతాయని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వర్గాలు తెలిపాయి. 2 బిలియన్ దిర్హామ్‌ల ప్రాజెక్టు ఐదు ఫేజ్‌లలో నిర్మితమవుతోంది. మూడో ఫేజ్‌లో ఎక్స్‌కవేషన్ ఉంటుంది. నాలుగు, ఐదు ఫేజ్‌లు చకచకా పూర్తి చేస్తారు. నాలుగు, ఐదు ఫేజ్‌ల కోసం 703 బిలియన్ దిర్హామ్‌ల కాంట్రాక్ట్‌ని ఆర్‌టిఏ అప్పగించింది. నాలుగో ఫేస్ 307 బిలియన్ డార్లతో నిర్మితం కానుంది. ఐదో ఫేజ్ విలువ 396 బిలియన్లు. సెప్టెంబర్ నాటికి అన్ని ఫేజ్‌లూ పూర్తవుతాయి
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







