దోహాలోని సల్వా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!

- August 26, 2025 , by Maagulf
దోహాలోని సల్వా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!

దోహా: రోడ్డు నిర్వహణ పనుల కోసం అల్ అసిరి ఎగ్జిట్ 6 వద్ద సల్వా రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ప్రకటించింది. బు సమ్రా వైపు వెళ్లే జబుర్ బిన్ అహ్మద్ ఎగ్జిట్ పై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. . 

ఆగస్టు 29 ఉదయం 2 గంటల నుండి 10 గంటల వరకు మరియు ఆగస్టు 30 శనివారం ఉదయం 2 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అమలులోకి వస్తుంది. వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్న లేన్‌ను ఉపయోగించాలని లేదా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని స్ట్రీట్స్ ద్వారా వెళ్లాలని అష్ఘల్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com