అల్ రీమ్ ఐలాండ్ కు మారిన BLS అబుదాబి సెంటర్..!!
- August 26, 2025
యూఏఈ: BLS అబుదాబి సెంటర్ను అల్ రీమ్ లోని షామ్స్ బోటిక్ మాల్ కు మార్చినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కొత్త సెంటర్ లో కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపింది. అబుదాబి అల్ రీమ్ ఐలాండ్ లో ఉన్న వాఫ్రా స్క్వేర్ భవనం 3వ అంతస్తులో ఉన్న ఆఫీస్ నం. 342లో BLS సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని, పాస్పోర్ట్ మరియు వీసా సంబంధిత సేవలు అవసరమైన వారు కొత్త BLS ప్రాంగణాన్ని సందర్శించాలని ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..