నిబంధనలు భేఖాతరు..ఒక నెల పాటు రిటోస్ బేకరీ మూసివేత..!!
- August 28, 2025
దోహా: ఖతార్‌లో వినియోగదారుల రక్షణ చట్టం 2008ని ఉల్లంఘించిన బేకరీని ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన రిటోస్ బేకరీ మరియు ట్రేడింగ్ కంపెనీ బేక్ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని లాబోరేటరికి తరలించినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఆయా ఫుడ్ ఉత్పత్తిలో తెలియని ఉత్పత్తులను ఉపయోగించారని ఇది వినియోగదారుల ఆరోగ్యారి ముప్పు కలిగిస్తుందన్నారు. ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను కాల్ సెంటర్ 16000 ద్వారా నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







