బాబు బంగారం ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ నెల 24న ..
- July 18, 2016
విక్టరీ వెంకటేష్, అందాల తార నయనతార నటించిన బాబు బంగారం చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు 12న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ నెల 24న హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున జరగనుంది. ఆడియోపై మంచి హైప్ తెచ్చేందుకు మూవీ టీం వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నారు. హైద్రాబాద్‌లోని ఎఫ్.ఎం స్టేషన్లో తాజాగా బాబు బంగారం టీమ్, థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. దిల్లున్న వాడే అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తోంది. గిబ్రాన్ తనదైన స్టైల్ లో ఈ చిత్రానికి చక్కని బాణీలు అందించారు. వెంకటేష్ ఈ చిత్రంలో ఏసీపీ కృష్ణగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







