అల్ ఖురైతియత్ ఇంటర్‌చేంజ్ మూసివేత..!!

- September 02, 2025 , by Maagulf
అల్ ఖురైతియత్ ఇంటర్‌చేంజ్ మూసివేత..!!

దోహా, ఖతార్: అల్ ఖురైతియత్ ఇంటర్‌చేంజ్ వద్ద అల్ ఎబ్ మరియు అల్ ఖరురైతియత్‌ ఎగ్జిట్ వద్ద రోడ్డును మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ, అష్ఘల్ ప్రకటించింది. నిర్వహణ పనులను పూర్తి చేయడానికి ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు అష్ఘల్ తెలిపింది.

ఈ మూసివేత ఉత్తర్వులు సెప్టెంబర్ 3వతేది అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అల్ ఎబ్ స్ట్రీట్, అల్ రుఫా స్ట్రీట్ కు వెళ్లే వాహనదారులు ఇజ్ఘావా ఇంటర్‌చేంజ్‌ను ఉపయోగించుకోవాలని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com