ఆరోగ్య సంరక్షణకు OMR 1 మిలియన్ కేటాయింపు..!!
- September 03, 2025
మస్కట్: ప్రైవేట్ రంగ సంస్థలలో జకాత్ లబ్ధిదారుల చికిత్సకు మద్దతుగా సుల్తాన్ హైతం బిన్ తారిక్ 1 మిలియన్ ఒమన్ రియాల్స్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక సంఘీభావం పట్ల ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఒమన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నిధులను అథర్ హెల్త్ ఎండోమెంట్ ఫండ్ ద్వారా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తారు. ఇది జకాత్ పొందే అర్హత ఉన్నవారికి చికిత్సను అందించేందుకు వీటికి ఖర్చుచేయనున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







