భారీగా గన్స్, బుల్లెట్లు సీజ్ చేసిన కస్టమ్స్..!!
- September 03, 2025
దోహా: దేశంలోకి గన్స్, బుల్లెట్లు మరియు మ్యాగజైన్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అబు సమ్రా సరిహద్దు ద్వారా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్లలో భారీగా గన్స్, బుల్లెట్లను దాచినట్లు గుర్తించారు. మొత్తం నాలుగు గన్స్, 1500 రౌండ్ల బుల్లెట్లు, మూడు గన్స్ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







