ఓనం వేడుకలకు సిద్ధమవుతున్న భారత ప్రవాసులు..!!
- September 04, 2025
మస్కట్: ఒమన్లోని అతిపెద్ద ఇండియన్ కమ్యూనిటీలో ఒకటైన కేరళ నుండి వచ్చిన ప్రవాసులు శుక్రవారం ఓనం ఫెస్టివల్ ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఒక ప్రైవేట్ సంస్థ TECS తన ఉద్యోగులతో ఓనంను ఘనంగా జరుపుకుంది.
మరోవైపు మస్కట్ అంతటా డిపార్ట్మెంటల్ స్టోర్లు మరియు హైపర్మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే రెస్టారెంట్లు, ఆభరణాల దుకాణాలు మరియు భారతీయ సమాజానికి సేవలు అందించే ఇతర అవుట్లెట్లు ఓనం ఆఫర్లు మరియు ప్రమోషన్లను ప్రారంభించాయి.
తాజా వార్తలు
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!







