తొలిసారిగా కువైట్‌లో దేవి శ్రీ ప్రసాద్ (DSP) ప్రదర్శన..!!

- September 04, 2025 , by Maagulf
తొలిసారిగా కువైట్‌లో దేవి శ్రీ ప్రసాద్ (DSP) ప్రదర్శన..!!

కువైట్: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కువైట్‌లోని సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 24న మన్సౌరియా స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్నికువైట్ లోని తెలుగు కళా సమితి (TKS) నిర్వహిస్తోంది. ఇది కువైట్‌లో DSP తొలి ప్రత్యక్ష ప్రదర్శన. కాగా, ఈ కార్యక్రమం యొక్క అధికారిక పోస్టర్ ను ఆగస్టు 28న సాల్మియాలో స్పాన్సర్లు ఆవిష్కరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com