చోరీ కార్డుల ద్వారా చెల్లింపులు..నిందితుడికి రిమాండ్..!!
- September 09, 2025
మనామా: విదేశీ ఆర్థిక సంస్థలు జారీ చేసిన బ్యాంక్ కార్డులను చోరీ చేసిన నిందితుడికి రిమాండ్ విధించారు. చోరీ చేసిన కార్డులతో కారు షోరూమ్ లో BD14,100 చెల్లింపులు చేశాడు. అనంతరం బ్యాంకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
యాంటీ-ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ దీనిపై విచారణ ప్రారంభించింది. చోరీ చేసిన కార్డులతో చెల్లింపులు చేసేందుకు విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి సహకరించాడని, నిందితుడు విచారణలో వెల్లడించారని తెలిపింది. నిందితుడి వద్ద నుంచి 8 బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!