ఇజ్రాయెల్ దాడులపై ముందస్తు సమాచారం.. నిరాధారమన్న ఖతార్..!!

- September 10, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ దాడులపై ముందస్తు సమాచారం.. నిరాధారమన్న ఖతార్..!!
దోహా: ఇజ్రాయెల్ దాడులపై సోషల్ మీడియాలో వైరలవుతున్న తప్పుడు వార్తలపై ఖతార్ స్పందించింది. దోహాలనోని హమాస్ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఖతార్‌కు ముందస్తుగా సమాచారం అందిందన్న ప్రచారం ఫేక్ అని నిరాధారమైనవని ప్రధాన మంత్రి సలహాదారు డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు. దోహాలో ఇజ్రాయెల్ దాడి ఫలితంగా పేలుళ్లు వినిపించడంతో అమెరికన్ అధికారులలో ఒకరి నుండి సమాచారం అందిందని తెలిపారు.
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com