కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- September 12, 2025
కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ ఆదర్శ్ స్వైకాను భారత ప్రభుత్వం బదిలీ చేసింది. కెన్యా రిపబ్లిక్కు తదుపరి భారత హైకమిషనర్‌గా నియమించింది. ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలను చేపట్టనున్నట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!