30వ తేదీ నుంచి ఈ కామర్స్ జాబ్మేళా
- July 19, 2016
బీటెక్, ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ, బీకాం మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన యువత కోసం 30వ తేదీ నుంచి ఈ కామర్స్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఉపాధ్యక్షురాలు బి. మాన్విత తెలిపారు. ఎంఎన్సీ, ఐటీఈఎస్, రిటైల్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలతో పాటు సుమారు అరవై కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని ఆమె వెల్లడించారు. మేళాలో ఉచితంగా పాల్గొనవచ్చని, ఆసక్తి కలవారు వివరాలకు 7337556150 నెంబర్లో ఈ నెల 28లోగా సంప్రదించాలని కోరారు
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







