క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- September 14, 2025
దుబాయ్: భారత టి20 క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ శుక్రవారం 34వ ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఆసియా కప్ కోసం దుబాయ్ లో ఉన్న సంగతి తెలిసిందే.సూర్య హోటల్ గదిలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో IPL గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ చాముండేశ్వరనాథ్ పాల్గొన్నారు.ఈ సంధర్భంగా సూర్యకు శుభాకాంక్షలు తెలిపి ఆయన కేక్ తినిపించారు.ఈ వేడుకల్లో సూర్య భార్య దేవిశా శెట్టి, భారత క్రికెటర్లు, స్నేహితులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







