బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- February 09, 2026
మనమా: బహ్రెయిన్ లో నెలవారీ డిస్కౌంట్ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ మేరకు విద్యుత్ మరియు నీటి అథారిటీ (EWA)లోని కస్టమర్ సర్వీసెస్ డైరెక్టర్ అహ్మద్ అల్-జామియా వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్ తో పోలిస్తే జనవరి నెలలో మొత్తం నమోదైన ఖాతాలు 9% పెరిగాయని పేర్కొంది.
ఇది విద్యుత్ మరియు నీటి బిల్లులను నెలవారీ తగ్గింపు ద్వారా చెల్లించడానికి అనుమతిస్తుంది. ఇది ఏడాది పొడవునా వినియోగదారులు వారి ఆర్థిక పరమైన అంశాలను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుందని తెలిపారు. సబ్సిడీ రెసిడెన్షియల్ కేటగిరీలో కొత్త రిజిస్ట్రేషన్లలో గత నెలతో పోలిస్తే 160% పెరుగుదలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







