కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- September 22, 2025
కువైట్: ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయనున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ చట్టాలు, వాటి అమలుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓవర్టేకింగ్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులను, ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ కు ఆటంకం కలిగించే వారిని పట్టుకోవడానికి ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ టీమ్ ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టింది.
ట్రాఫిక్ ఉల్లంఘనలను ట్రాక్ చేయడానికి , ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడానికి డ్రోన్లతో సహా ఆధునిక పర్యవేక్షణ సాధనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.ప్రాణాలను కాపాడటానికి మరియు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సజావుగా సాగడానికి భద్రతా సిబ్బందితో సహకరించాలని పౌరులు మరియు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!