జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!

- September 22, 2025 , by Maagulf
జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!

జెడ్డా: సౌదీ అరేబియా 95వ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా  జెడ్డా లో  సౌదీ ఫైటర్ జెట్‌ల అద్భుతమైన వైమానిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.  టైఫూన్, టోర్నాడో, F-15C మరియు F-15SA ఫైటర్ జెట్స్ ఆకాశంలో నిప్పులు కక్కుతూ చేసిన విన్యాసాలు అందిరిని అలరించాయి. సౌదీ అరేబియా వ్యాప్తంగా నేషనల్ డే సెలబ్రేషన్స్ జోరుగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలను చేతపట్టుకొని వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com