సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- September 22, 2025
దోహా: ఖతార్ లో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఖతార్ అంగర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ వేలం కమిటీ, సౌమ్ అప్లికేషన్ ద్వారా వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వేలం సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 24 వరకు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఇండస్ట్రియల్ ఏరియా, స్ట్రీట్ 52లోని ట్రాఫిక్ సీజర్ యార్డ్లో వేలం సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!