ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- September 22, 2025
మనామా: సూట్‌కేసులో మాదకద్రవ్యాలను దాచి బహ్రెయిన్‌లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆసియా జాతీయులపై విచారణను హై క్రిమినల్ కోర్టు ప్రారంభించింది. నిందితుల వాదనలు వినడానికి తదుపరి సెషన్‌ను సెప్టెంబర్ 22కి కోర్టు వాయిదా వేసింది.
ఓ ఆసియా దేశం నుండి మాదకద్రవ్యాలుగా అనుమానించబడిన మూలికా పదార్థాన్ని కలిగి ఉన్న సూట్‌కేస్‌తో వస్తున్నట్లు కస్టమ్స్ శాఖకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే వారిని తనిఖీ చేయగా..ఆ పదార్థం గంజాయి అని తేలిందన్నారు. మొత్తం ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!