ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- September 24, 2025
దోహా, ఖతార్: దోహాలోని ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్ ను మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. రోడ్డు నిర్వహణ పనుల నిర్వహించడానికి వీలుగా అష్ఘల్ రౌదత్ ఉమ్ లేఖ్బా ఇంటర్సెక్షన్ నుండి మార్ఖియా ఇంటర్సెక్షన్ వైపు ఉన్న ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్ ను తాత్కాలిక మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ మూసివేత నిర్ణయం సెప్టెంబర్ 25 రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 28 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. మూసివేత సమయంలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025