6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో
- July 20, 2016
సుమారు 6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. ఇందులో 1,896 మంది సౌదీ అరేబియా జైళ్లలో ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. యూఏఈలో 764 మంది, నేపాల్‌లో 614 మంది, అమెరికాలో 595 మంది, పాకిస్థాన్‌లో 518 మంది జైలు జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. పాకిస్థాన్ జైళ్లలో 261 మంది మత్య్సకారులు ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







